X
Home టాప్ లిస్టింగ్

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 బెస్ట్ మూవీస్

Author Administrator | Published: Wednesday, September 14, 2022, 07:29 PM [IST]

లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్‌ అందుకున్నారు శ్రీను వైట్ల. నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్‌.. వంటి హీరోలతో బ్లాక్ బాస్టర్ మూవీస్ తీశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 బెస్ట్ మూవీస్


cover image
అనందం
1

అనందం సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జై ఆకాష్, రేఖా, వెంకట్, తను రాయ్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. 

 

సొంతం
2

సొంతం సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆర్యన్ రాజేష్, నమిత, రోహిత్, నేహా, సునిల్, ఎమ్ ఎస్ నారాయణ, జాన్సి, తనికెళ్ళ భరణి, చిత్రం శీను, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వైహించారు మరియు నిర్మాత కన్నేగంటి వి ఆర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీసాద్ స్వరాలు సమకుర్చారు. 

వెంకీ
3

వెంకీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, స్నేహ ప్రసన్న, చిత్రం శీను, శ్రీనివాస రెడ్డి, తనికెళ్ళ భరణి, అశుతోష్ రానా, మల్లికార్జున రావు, బ్రహ్మానందం, ఎ వి ఎస్, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రమాణ్యం, కృష్ణ భగవాణ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత అట్లూరి పుర్ణచంద్ర రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. 

ఢీ
4

ఢీ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, జెనిలీయ, శ్రీహరి, బ్రహ్మానందం, చంద్ర మోహన్, జయప్రకాష్ రెడ్డి, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత మల్లిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. 

 

దుబయ్ శీను
5

దుబయ్ శీను సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, నయనతార, క్రిష్ణా భగవాన్, ఎమ్ ఎస్ నారాయణ, జె డి చక్రవర్తి, వేణు మాధవ్, సయాజి షిండే, రఘు బాబు, బ్రహ్మనందం, సురేక వాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.

కింగ్
6

కింగ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, త్రిష, మమతా మోహన్ దాస్, శ్రీహరి, బ్రహ్మానందం, షాయీజి షిండే, కృష్ణ భగవాన్, గీత, ధర్మ వరపు, చంద్రమోహన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు

రెడీ

రెడీ
7

రెడీ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, జెనిలియా ద్సౌజ, బ్రహ్మనందం, కోట శ్రీనివాస రావు, జయ ప్రకాష్ రెడ్డి, నాజర్, ఎమ్ ఎస్ నారాయణ, సుధా, సుప్రీత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్లా నిర్వహించారు మరియు నిర్మాత శ్రీవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

నమో వెంకటేశ
8

నమో వెంకటేశ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్‌, త్రిష, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అలీ, శ్రీనివాస రెడ్డి, తెలంగాణ శకుంతల, ఎమ్ ఎస్ నారాయణ, రఘు బాబు, బెనర్జీ, ముకేష్ ఋషి, దర్మవరపు సుబ్రమాణ్యం, ప్రగత్య, సురేఖ వాణి, సుధ, శివా రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

దూకుడు
9

దూకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, ధర్మవరపు సుబ్రమణ్యం, మాస్టర్ భరత్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు ఆచంట గోపీచంద్, ఆచంట రామ్ & అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు.

బాద్ షా
10

బాద్ షా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, కాజల్, నవదీప్, సిద్దార్ద్, బ్రహ్మానందం, నాజర్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి  దర్శకత్వం శ్రీనువైట్ల నిర్వహించారు మరియు నిర్మాత బండ్లగణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+