గూండా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, రాధా, రావు గోపాల్ రావు, నూతన్ ప్రసాద్, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, సుత్తి వేలు, అన్నపూర్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొందండరామి రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత మిధ రామ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.