X
గుంటూరోడు
Action | Romance | 03 Mar 2017 | U/A |
Telugu

గుంటూరోడు స్టోరీ

గుంటూరోడు (లవ్ లో పడ్డాడు) సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు మనోజ్ కుమార్, ప్రగ్యా జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, యనమద కషి విశ్వనాథ్, సంపత్ రాజ్, పృథ్వీ, ప్రవీణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్ కె సత్య నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు డి జి శ్రీ వసంత్ స్వరాలు సమకుర్చరు.  

 

కథ


సూర్యనారాయణకు ఏకైక కుమారుడు కన్నా (మనోజ్). తల్లిని బిడ్డను అతి గారాబంగా పెంచుతాడు. చిన్నతనం నుంచే అన్యాయాన్ని చూస్తే కన్నా సహించలేడు. అలాంటి హైపర్ టెన్షన్ కలిగి ఉన్న కన్నా మూలంగా సూర్యనారాయణకు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అదే గుంటూరులో పేరుమోసిన క్రిమినల్ లాయర్ శేషు (సంపత్) ఉంటాడు. ఆయన చిరాకు ఎక్కువ. మెంటల్‌గా బిహేవ్ చేస్తుంటాడు. గుంటూరులో తనకు ఎదురులేదనే భ్రమలో బతికే శేషుకు ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంటుంది. శేషుకు అమృత అలియాస్ అమ్ము (ప్రగ్యా జైస్వాల్) చెల్లెలు ఉంటుంది. తనకు ఏర్పాటు చేసిన పెళ్లిచూపుల కార్యక్రమంలో అమ్ముతో కన్నా ప్రేమలో పడుతాడు. అమ్ము ప్రేమించేలా చేసుకోవడంలో కన్నా సఫలమవుతాడు. కానీ అమ్ము అన్నయ్య శేషుతో ఓ సందర్భంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో శేషును కన్నా కొడుతాడు. దాంతో కన్నాపై ద్వేషం పెంచుకొని అంతు చూడాలనుకొంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో శేషును కన్నా ఎలా ఎదుర్కొన్నాడు. శేషును మెప్పించి తన అమ్ముతో ప్రేమను పెళ్లి పీటల వరకు ఎలా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో శేషు ఎత్తులకు కన్నా ఎలాంటి పై ఎత్తులు వేశాడు అనేది చిత్ర కథ.

 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+