టాలీవుడ్ అగ్ర కథ నాయకులు గా వున్న మన హోరోలు ఎప్పుడు హీరోయిజం వున్న క్యారెక్టర్స్ లోనే చూస్తుంటాము, వాళ్లు ఒక్కసారిగా లేడీ గెటప్‌లో కనిపించి అచ్చం అమ్మాయి ల వాళ్ల హావాభావాలు తో మనల్ని ఎంటర్టైన్ చేస్తే, ప్రేక్షకులకు అంతకన్న ఎంటర్టైమ్నెంట్ ఏమ్ కావాలి. అలా లేడీ గెటప్‌లో వచ్చి సినీ ప్రేక్షకులను అలరించిన సినీ నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.