ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన 1975 ఆగష్టు 9 న చెన్నైలో జన్మచాడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. కథానాయకుడిగా 24కి పైగా చిత్రాల్లో నటించాడుమొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. మహేష్ బాబు కెరియర్ లో 10 బెస్ట్ సినిమాలు తెలుసుకుందాం.