X
హీరో
Action | Romance | 15 Jan 2022 | U/A | 132 Mins
Telugu

హీరో స్టోరీ

హీరో సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజి, సత్య అక్కల నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ రామ్ ఆదిత్య వహించారు.  అమరా రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పద్మావతి గల్లా నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం ఘిబ్రాన్ అందించారు. 

కథ
అర్జున్ (అశోక్ గల్లా) సినిమా హీరో కావాలనుకుని ప్రయత్నాలు చేస్తూ ఉండే నేటి తరం కుర్రాడు. తమ అపార్ట్మెంట్ లో వేరే ఫ్లాట్ లో దిగిన సుబ్బు-సుభద్ర(నిధి)తో అర్జున్ ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా జరుగుతూ ఉన్న సమయంలోనే నిధి అగర్వాల్ తండ్రి జగపతిబాబు వచ్చే రావడంతోనే అర్జున్ ఆయనతో గొడవ పెట్టుకుంటాడు. ఆ తరువాత హీరో అవ్వాల్సిన అర్జున్ అనుకోకుండా ఒక క్రైమ్ లో చిక్కుకుంటాడు. మరి ఆ క్రైమ్ నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు ప్రేమను అర్జున్ దక్కించుకున్నాడా? అనేదే సినిమా కధ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+