X
హీరో

హీరో

Action | Romance | 15 Jan 2022 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

హీరో స్టోరీ

హీరో సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ ఇందులో అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజి, సత్య అక్కల నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ రామ్ ఆదిత్య వహించారు.  అమరా రాజా మీడియా & ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పద్మావతి గల్లా నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం ఘిబ్రాన్ అందించారు.  కథ అర్జున్ (అశోక్ గల్లా) సినిమా హీరో కావాలనుకుని ప్రయత్నాలు చేస్తూ ఉండే నేటి తరం కుర్రాడు. తమ అపార్ట్మెంట్ లో వేరే ఫ్లాట్ లో దిగిన సుబ్బు-సుభద్ర(నిధి)తో అర్జున్ ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయాణం సాఫీగా జరుగుతూ ఉన్న సమయంలోనే నిధి అగర్వాల్ తండ్రి జగపతిబాబు వచ్చే రావడంతోనే అర్జున్ ఆయనతో గొడవ పెట్టుకుంటాడు. ఆ తరువాత హీరో అవ్వాల్సిన అర్జున్ అనుకోకుండా ఒక క్రైమ్ లో చిక్కుకుంటాడు. మరి ఆ క్రైమ్ నుంచి అర్జున్ ఎలా తప్పించుకున్నాడు? సుబ్బు ప్రేమను అర్జున్ దక్కించుకున్నాడా? అనేదే సినిమా కధ.
Read More

హీరో కాస్ట్ & క్రూ

హీరో సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీరామ్ అదిత్య
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గిబ్రాన్
నిర్మాత పద్మవతి గల్లా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హీరో విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
హీరో అనేది ఒక రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ సినిమాకు ముంబై మాఫియా లింకులు కలపడంతో కాస్త గజిబిజి అనిపిస్తుంది. రొటీన్ సినిమానే కానీ తనదైన మార్కు వేసుకోవడానికి అశోక్ గల్లా ప్రయత్నించాడు. సూపర్ స్టార్ కృష్ణ జుంబారే సాంగ్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా పండుగకు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. కాకపోతే బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది.

హీరో ట్రైలర్

Video Thumbnail

హీరో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హీరో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+