సినిమా పరిశ్రమలో విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, రూరల్ బ్యాక్‌డ్రాప్ ఎలా ఇంకా చాలా రకాల బ్యాక్ డ్రాప్స్ లో సినిమాలు వచాయి. వాటిలో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కుడ ఒక్కటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అన్ని సినిమాలు హిట్ అయ్యయి. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, రవి తేజా వంటి కొందరు నటీనటులు ఫ్యాక్షనిస్ట్ పాత్రల్లో నటించిన తరువాత స్టార్‌డమ్ పొందారు. బెస్ట్ ఫ్యాక్షనిజం సినిమాల జాబితాను ఇక్కడ మేము మీకు అందిస్తున్నాము.