ఇంద్ర ధనుస్సు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కృష్ణ, శారధ, కె వి చలం, జయమాలిని, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, గిరి బాబు, నాగేష్, పద్మనాభం, కాంచన, గిరిజరాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె బాపయ్య నిర్వహించారు మరియు నిర్మాతలు నన్నపనేని సుధాకర్, టి సుబ్బా నాయిడు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె వి మహాదేవన్ స్వరాలు సమకుర్చరు.