ఇంద్రప్రస్థం (2025)
Release date
Nov 2025
genre
ఇంద్రప్రస్థం స్టోరి
ఇంద్రప్రస్థం సినిమా డ్రామా, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.ఆర్ మధ్య స్నేహం, రాజకీయ వైరం ఆధారంంగా రూపొందుతోన్నఈ సినిమాకి దేవాకట్ట దర్శకత్వం వహిస్తున్నారు. ప్రూడోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై హర్ష.వి, తేజ.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం సురేష్ బొబ్బొలి అందిస్తున్నారు.
**Note:Hey! Would you like to share the story of the movie ఇంద్రప్రస్థం with us? Please send it to us ([email protected]).