రామ్ చరణ్ తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తూ.. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక నటుడిగా రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత నుంచి మగధీర, రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్, వరకు తనని తాను మార్చుకుంటూ ఎదిగిన తీరు ఎంతో బాగుంది. తన వర్క్, డెడికేషన్ అన్నీ చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మొదట్లో కాస్త విమర్షలు ఎదుర్కోన్నా.. తనను తాను మార్చుకుంటూ.. కెరీర్ ను మలుచుకున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన మూవీస్ లో హిట్స్, ఫ్లాఫ్స్ లిస్ట్ చూద్దాం