జీలకర్ర బెల్లం సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అభిజిత్, రెష్మ, సుహాసిని మణిరత్నం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు శోభ రాణి, అల్ల నౌరోజి రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ స్వారాలు సమకుర్చరు.