X
జోహార్
Drama | 14 Aug 2020 |
Telugu

జోహార్ స్టోరీ

జోహార్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఇస్తెర్ , శుభలేఖ సుధాకర్, ఈశ్వరి రావ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజా మార్ని వహించారు. నిర్మాత సందీప్ మార్ని  నిర్మించారు. సంగీతం ప్రియదర్శన్ అందించారు.

కథ

ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందిస్తున్న అచ్యుత రామయ్య (చలపతిరావు) అకాల మరణంతో ఆయన కుమారుడు, యువ నాయకుడు (చైతన్య కృష్ణ) సీఎం పదవిని చేపడుతారు. తన తండ్రి చేసిన అరాచకాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు రాకుండా.. ఆయనను దేవుడిగా చేసే ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకొంటాడు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని కట్టించి ఆయనను దేవుడిగా మార్చాలనుకొనే ప్రయత్నాలకు నిధులు కొరత ఏర్పడుతుంది. ఎలాగైనా తాను కొన్న పనిని చేయాలని మొండిపట్టు పట్టిన యువ సీఎం సంక్షేమ పథకాల్లో కోత పెడుతాడు. తన తండ్రిని దేవుడిగా మలిచే ప్రయత్నంలో పేదలకు, క్రీడాకారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? విద్యారంగం, వ్యవసాయ రంగం ఎలాంటి సంక్షోభంలో కూరుకుపోయింది. స్వచ్ఛంద సంస్థను నడిపే స్వాతంత్ర్య సమరయోధుడు (శుభలేఖ సుధాకర్), ఓ క్రీడాకారిణి (నైనా గంగూలీ), పేద రైతు (ఈశ్వరీ భాయ్), విద్యార్థిని (ఎస్తేర్ అనిల్) జీవితాలు భగ్నమవుతాయి. ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయాలు వారి జీవితాలకు ఎలాంటి ముంగింపు పలికాయనే ప్రశ్నకు సమాధానమే జోహార్ చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+