X
జోహార్

జోహార్

Drama | 14 Aug 2020 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

జోహార్ స్టోరీ

జోహార్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఇస్తెర్ , శుభలేఖ సుధాకర్, ఈశ్వరి రావ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజా మార్ని వహించారు. నిర్మాత సందీప్ మార్ని  నిర్మించారు. సంగీతం ప్రియదర్శన్ అందించారు. కథ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందిస్తున్న అచ్యుత రామయ్య (చలపతిరావు) అకాల మరణంతో ఆయన కుమారుడు, యువ నాయకుడు (చైతన్య కృష్ణ) సీఎం పదవిని చేపడుతారు. తన తండ్రి చేసిన అరాచకాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు రాకుండా.. ఆయనను దేవుడిగా చేసే ప్రయత్నాన్ని భుజానికి ఎత్తుకొంటాడు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని కట్టించి ఆయనను దేవుడిగా మార్చాలనుకొనే ప్రయత్నాలకు నిధులు కొరత ఏర్పడుతుంది. ఎలాగైనా తాను కొన్న పనిని చేయాలని మొండిపట్టు పట్టిన యువ సీఎం సంక్షేమ పథకాల్లో కోత పెడుతాడు. తన తండ్రిని దేవుడిగా మలిచే ప్రయత్నంలో పేదలకు, క్రీడాకారులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? విద్యారంగం, వ్యవసాయ రంగం ఎలాంటి సంక్షోభంలో కూరుకుపోయింది. స్వచ్ఛంద సంస్థను నడిపే స్వాతంత్ర్య సమరయోధుడు (శుభలేఖ సుధాకర్), ఓ క్రీడాకారిణి (నైనా గంగూలీ), పేద రైతు (ఈశ్వరీ భాయ్), విద్యార్థిని (ఎస్తేర్ అనిల్) జీవితాలు భగ్నమవుతాయి. ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయాలు వారి జీవితాలకు ఎలాంటి ముంగింపు పలికాయనే ప్రశ్నకు సమాధానమే జోహార్ చిత్ర కథ.
Read More

జోహార్ కాస్ట్ & క్రూ

జోహార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం తేజా మార్ని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రియదర్శన్
నిర్మాత సందీప్ మార్ని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జోహార్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
పేదల సంక్షేమం మరిచి పాలకులు స్వప్రయోజనాలకు, స్వార్ధానికి పాల్పడితే ఎలాంటి దారుణాలకు దారి తీస్తుందనే సామాజిక స్పృహ ఉన్న చిత్రం జోహర్. పేదలను ఓటు బ్యాంకుగానే చూస్తే సమాజంలో ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగుతాయనే విషయాన్ని వెండితెరపై చూపించడంలో దర్శకుడు తేజా మర్ని సఫలమయ్యారు. కమర్షియల్ విలువలను కాపాడుతూనే సామాజిక అంశాలను జోడించి విజన్‌ను అభినందించాల్సిందే. అన్ని రకాల విలువలు పుష్కలంగా ఉన్న జోహార్ ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుంది. ఈ సినిమా బేసిక్‌గా థియేట్రికల్ ఎక్సిపీరియెన్స్ మూవీ.. కానీ ఓటీటీలో రిలీజ్ కావడం ఇబ్బందికరమైన పరిస్థితే అని అనిపిస్తుంది.

జోహార్ ట్రైలర్

Video Thumbnail

జోహార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Background : Krish, who shot to fame in Tollywood through his first movie ‘Gamyam’ is all set to entertain the Telugu people with yet another movie under relatively different concept away from mundane masala products. The director who was running ..

×
2.5 /5 Your Rating

జోహార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+