జోరు (2014)(A)
Release date
07 Nov 2014
genre
జోరు స్టోరి
జోరు సినిమా ఒక రోమాంటిక్ కామిడి వినోదాత్మక చిత్రం. ఈ సినిమా లొ సందీప్ కిషన్, రాశీఖన్నా, మరియు ప్రియాబెనర్జీ, విరందరు ప్రదానమైన పాత్రలలో నటించారు. దర్శకత్వం: కుమార్ నాగేంద్ర వహించారు మరియు నిర్మాతలు అశోక్, నాగార్జున. ఈ సినిమా కు సంగీతం భీమ్ సిసిరోలియా అందించారు.
కథ
అమెరికానుంచి వస్తున్న అను(రాశిఖన్నా) క్యాబ్ డ్రైవర్ మోసానికి గురి అయ్యి లగేజ్ పోగొట్టుకుంటే లిప్ట్ ఇస్తాడు అటుగా వస్తున్న సందీప్(సందీప్ కిషన్). అంతేకాక ఆమెతో ప్రేమలో పడి ఓ పాట కూడా పాడుకుంటాడు. ఈ లోగా అను ..ఎమ్మల్యే సదాశివం(షాయీజీ షిండే) కూతురు అని తెలుస్తుంది. ఇంతలో ఆమెపై ఊహించని విధంగా ఎటాక్ జరుగుతుంది..దాన్నుంచి తప్పించిన సందీప్ కు ఆ ఎటాక్స్ వెనక ఉన్నది మరెవరో కాదు..
ఆమె తండ్రే అని తెలుస్తుంది. అప్పుడు కూపీ లాగితే..ఆమె అసలు తండ్రి కాదని, అదే పోలికలతో ఉన్న మరొకరు అని ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఆమె ఆస్ది కోసం భారీ ఎత్తున కుట్ర జరుగుతోందని తెలుసుకున్న సందీప్ ...ఏం ఫ్లాన్ చేసి ఆమెను రక్షించాడు..అను తండ్రి ఏమయ్యాడు. ఈ కథలో నామాలు(సప్తగిరి), పెళ్లి కొడుకు అలియాస్ పి.కె(బ్రహ్మానందం) పాత్రలేమిటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

**Note:Hey! Would you like to share the story of the movie జోరు with us? Please send it to us ([email protected]).