జూన్ 1:43 సినిమా కామిడి, రోమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆదిత్య శ్రీవాత్సవ, రిచా సక్షేన, డింపుల్, సాయి కుమార్, కాశి విశ్వనాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భాస్కర్ బంటుపల్లి వహించారు మరియు నిర్మాత లక్ష్మి శ్రీవాత్సవ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రావన్ అందించారు.