X
కణం
Thriller | 27 Apr 2018 |
Telugu

కణం స్టోరీ

కణం సినిమా సైకిలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి పల్లవి, నాగశౌర్య, వెరోనికా, ప్రయదర్శి, రేఖా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విజయ్ ఎ ఎల్ వహించారు మరియు నిర్మాత సుబాశ్కరన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సమ్ సి ఎస్ అందించారు. 

కథ

తులసి (సాయిపల్లవి), కృష్ణ (నాగశౌర్య) ప్రేమికులు. కాలేజీలో చదుతున్నప్పుడే తొందరపడటం వల్ల తులసి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న తల్లిదండ్రులు తులసికి అబర్షాన్ చేయిస్తారు. వారి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించి ఐదేళ్ల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చదువులన్నీ పూర్తయి, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత తులసి, కృష్ణకు పెళ్లి చేస్తారు.

తులసి, కృష్ణ పెళ్లి అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థిలో చనిపోతుంటారు. వారు ఎలా చనియారు? ఎందుకు చనిపోయారు? వారిని ఎవరు చంపారు? తన భర్తను కాపాడుకోవడానికి తులసి ఏమి చేసింది అనేవి ఈ సినిమాలో చాలా ఆసక్తికరమైన అంశాలు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రానికి సంబంధించిన పలు సందేహాలకు సమాధానం కణం సినిమాలో వెతుక్కోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+