X
కందిరీగ
Action | Romance | 12 Aug 2011 | U/A |
Telugu

కందిరీగ స్టోరీ

కందిరీగ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, హన్సిక, అక్ష, సోను సూద్, కలర్స్ స్వాతి, చంద్ర మోహన్, జయప్రకాశ్ రెడ్డి, రఘు బాబు, బ్రహ్మాజీ తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలుసమకుర్చారు.

కథ

డిగ్రీ కూడా పూర్తి చేయని అల్లరి చిల్లరి అవారా కుర్రాడు శీను గాడు (రామ్)కి మరదలు పెళ్ళికి ఒప్పుకోకపోవటంతో అవమానమనిపిస్తుంది. వెంటనే తను ఉంటున్న అనకాపల్లిని వదిలేసి హైదరాబాద్ చేరుకుని అక్కడ ఓ కాలేజీలో చేరిపోతాడు. అక్కడ శృతి(హన్సిక)పరిచయమై ప్రేమకి దారితీస్తుంది. అయితే శృతికి ఓ సమస్య ఉంటుంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ లోకల్ రౌడీ భవాని(సోను సూద్)వేధిస్తూంటాడు. అంతేగాక ఆమె వంక ఎవరు కన్నెత్తి చూసినా వారి సంగతి చూస్తూంటాడు. అయితే శ్రీను, శృతి ల విషయం తెలుసుకున్న భవాని ఆమెను కిడ్నాప్ చేసి వరంగల్ రాజన్న(జయప్రకాశ్ రెడ్డి)ఇంట్లో దాస్తాడు. అక్కడికి చేరుకున్న శ్రీనుకి రాజన్న కూతురు సంధ్య (అక్ష)తననే ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. ఆమె నుంచి తప్పించుకుంటూ తన ప్రేయసిని ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+