మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా కెరియర్ ని మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వున్న పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిట్స్ కోసం రీమేక్ ల మీదే పవన్ ఆధారపడుతున్నాడా...!తన కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ రీమేక్ లే. అయితే సినిమా ఏదైన పవన్ క్రేజ్ మాత్రం తగ్గదు. అజ్ఞాతవాసి సినిమా తరవాత పూర్తి స్థాయి రాజకీయాలకి పరిమితం అయిన పవన్ ప్రస్తుతం హిందీలో మంచి హిట్ అయిన పింక్ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇంతవరకు పవన్ చేసిన రీమేక్ సినిమాల లిస్టు ఒక్కసారి చూద్దాం..