X
కథకళి
Action | Romance | 18 Mar 2016 |
Telugu

కథకళి స్టోరీ

కథకళి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణ, కేథరిన్‌ త్రెసా, రెజినా కసాండ్ర, మధుసుధన్, నాజర్, సూరి, కరుణాస్, లక్ష్మి రామకృష్ణన్, శ్రీజిత్ రవి, మిమే గోపి, పవన్ తదితరులు ముఖపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పండిరాజ్ నిర్వహించారు మరియు నిర్మాత విశాల్ కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హిప్ హోప్ తమిజ స్వరాలు సమకుర్చరు. 

కథ

తన లవర్ మల్లీశ్వరి (కేధరిన్) ని పెళ్లి చేుసకోవటానికి దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఎన్నారై కమల్ (విశాల్) తన పుట్టిన ఊరు కాకినాడ వస్తాడు. అయితే అతను అక్కడ అడుగు పెట్టిన తర్వాత అక్కడ లోకల్ లీడర్, డాన్ సాంబ (చక్రవాకం మధు) మర్డరవుతాడు. వాస్తవానికి కమల్ కు, సాంబకు గతంలో కొన్ని గొడవలు ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోయి తిరిగి ప్రశాంత జీవితం గడపాలని కోరుకుంటాడు కమల్. ఈలోగా సాంబ మర్డరవటంతో ఊహించని విధంగా కమల్ చట్టం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ నేరం అతనిపై పడుతుంది. తప్పించుకోలేని పరిస్దితి..ఓ ప్రక్క పోలీసులు, మరో ప్రక్క సాంబ అనుచరులు వెంటాడుతూంటారు. ఆ సిట్యువేషన్ నుంచి కమల్ తప్పించుకుని ఎలా తాను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకున్నాడు...అసలు మర్డర్ చేసిందెవరు... ఎండ్ ట్విస్ట్ ఏమిటి... వంటి వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+