X
కేజీఎఫ్ చాప్టర్ 2
Action | Drama | Period | 14 Apr 2022 | U/A | 168 Mins
Telugu

రివ్యూస్

  • Telugu.Filmibeat.com
    KGF చాప్టర్ 2 సినిమా విషయానికి వస్తే.. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, పవర్ ప్యాక్డ్ ఫెరాఫెర్మెన్స్, టేకింగ్, మేకింగ్ అన్ని ఉన్నత ప్రమాణాలతో కలబోసిన చిత్రంగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ సినిమా పంచభక్ష పరమాన్నం, విందు భోజనం అంటే ఆ మాట తక్కువే అవుతుంది. ఈ సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కాకుండా ఇండియన్ సినిమా లిఖించబోయే చరిత్రకు సాక్షిగా ప్రతీ ప్రేక్షకుడు మారిపోతాడంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సినిమా చరిత్రలో ఓ తరానికి మలుపు తిప్పే ట్రెండ్ సెట్టర్ కేజీఎఫ్ చాప్టర్ 2. ఎంతో ఔత్సాహిక దర్శకులకు ప్రేరణగా, స్టార్ డైరెక్టర్లమనుకొనే వారికి మేకింగ్, టేకింగ్, విజన్ విషయంలో కనువిప్పు కలిగించే చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఏడాదికి వందల సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ KGF Chapter 2 అరుదైన సింగిల్ పీస్. సో లెట్స్ ఎంజాయ్‌ ది గ్రేట్ మూమెంట్స్ ఇన్ థియేటర్.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+