X
తెలుగు » సినిమాలు » కేజీఎఫ్ చాప్టర్ 2
కేజీఎఫ్ చాప్టర్ 2

కేజీఎఫ్ చాప్టర్ 2

Action | Drama | Period | 14 Apr 2022 | U/A | 168 Mins
Telugu

2.5 /5 Users

4 /5 Filmibeat

కేజీఎఫ్ చాప్టర్ 2 స్టోరీ

కేజీఎఫ్ చాప్టర్ 2  సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యాష్, శ్రీనిధి శేట్టి, అనంత్ నాగ్, అచ్యుత్ కుమార్, మాల్విక అవినాష్, అర్చన జోయిస్, లక్ష్మణ్, అయ్యప్ప పి శర్మ, హారిష్ రాయ్, దినేష్ మంగళూరు, బి సురేష్, బి ఎస్ అవినాష్, వినయ్ బిడప్ప, యాష్ శేట్టి, గోవిందె గౌడ, తారక్ పొన్నప్ప తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ నీల్ వహించారు  మరియు విజయ్ కిరగందర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రుర్ అందించారు.    కథ కేజీఎఫ్ ప్రాంతంలో అధిపత్యం కొనసాగిస్తున్న గరుడను మట్టుపెట్టిన తర్వాత రాకీ భాయ్ (యష్) తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు దూకుడు పెంచుతాడు. ఒకే ఒక బంగారు మైనింగ్ అనుకొంటున్న సమయంలో తొమ్మిదికిపైగా బంగారు గనులను కనుగొంటాడు. ప్రపంచ గోల్డ్ బిజినెస్ రంగంలో రాకీ భాయ్ రారాజుగా మారిపోతాడు. బయటి ప్రపంచం నుంచి వచ్చిన ఓ వ్యక్తి కేజీఎఫ్ ప్రాంతాన్ని వశం చేసుకొన్నాడనే వార్త సీబీఐ నుంచి దేశ ప్రధాని (రవీనా టాండన్) కి చేరుతుంది. అయితే రాకీ భాయ్ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి ప్రధాని రంగంలోకి దిగుతుంది. కేజీఎఫ్‌లో తన సామ్రాజ్యాన్ని రాకీ భాయ్ ఎలా విస్తరించాడు? అప్పటికే అధిపత్యం కొనసాగిస్తున్న ముఠాను ఎలా తన మార్గం నుంచి తొలగించుకొన్నాడు? కేజీఎఫ్‌లో రాకీ భాయ్ వ్యవహారాలపై సీబీఐ ఎందుకు కన్నేసింది? రాకీ భాయ్‌ని నిలువరించేందుకు అధీరా (సంజయ్ దత్) ఎలాంటి పన్నాగాలు పన్నాడు. తన మార్గంలోకి ఎదురు వచ్చిన అధీరాను రాకీ భాయ్ ఎలా నిలువరించాడు? తన సామ్రాజ్యాన్ని కూల్చడానికి మాస్టర్ మైండ్‌గా మారిన కేంద్రమంత్రిపై రాకీ భాయ్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? రాకీ భాయ్ కథకు ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే KGF Chapter 2 సినిమా కథ. 
Read More

కేజీఎఫ్ చాప్టర్ 2 కాస్ట్ & క్రూ

కేజీఎఫ్ చాప్టర్ 2 సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రశాంత్ నీల్
సినిమాటోగ్రఫీ భువన్ గౌడ
సంపాదకుడు శ్రీకాంత్
సంగీతం రవి బస్రుర్
నిర్మాత విజయ్ కిరగందర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కేజీఎఫ్ చాప్టర్ 2 విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
KGF చాప్టర్ 2 సినిమా విషయానికి వస్తే.. యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, పవర్ ప్యాక్డ్ ఫెరాఫెర్మెన్స్, టేకింగ్, మేకింగ్ అన్ని ఉన్నత ప్రమాణాలతో కలబోసిన చిత్రంగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ సినిమా పంచభక్ష పరమాన్నం, విందు భోజనం అంటే ఆ మాట తక్కువే అవుతుంది. ఈ సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కాకుండా ఇండియన్ సినిమా లిఖించబోయే చరిత్రకు సాక్షిగా ప్రతీ ప్రేక్షకుడు మారిపోతాడంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. సినిమా చరిత్రలో ఓ తరానికి మలుపు తిప్పే ట్రెండ్ సెట్టర్ కేజీఎఫ్ చాప్టర్ 2. ఎంతో ఔత్సాహిక దర్శకులకు ప్రేరణగా, స్టార్ డైరెక్టర్లమనుకొనే వారికి మేకింగ్, టేకింగ్, విజన్ విషయంలో కనువిప్పు కలిగించే చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఏడాదికి వందల సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ KGF Chapter 2 అరుదైన సింగిల్ పీస్. సో లెట్స్ ఎంజాయ్‌ ది గ్రేట్ మూమెంట్స్ ఇన్ థియేటర్.

కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్

Video Thumbnail

కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కేజీఎఫ్ చాప్టర్ 2

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+