X
కిరాక్
Action | Romance | 05 Sep 2014 | A |
Telugu

కిరాక్ స్టోరీ

కిరాక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనిరుద్ధ్‌, చాందిని, పడమటలంక నవీన్, అశోక్ వర్దన్, కాశీవిశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హారిక్‌ దేవభక్తుని నిర్వహించారు మరియు నిర్మాతలు: డి.గోపీకృష్ణ, గంగపట్నం శ్రీధర్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అజయ్ అరసాద స్వరాలు సమకుర్చారు.

కథ

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన రాకేష్ (అనిరుధ్) ...మహేష్ వీరాభిమాని అయిన అమృత(చాందిని) తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తున్న సమయంలో వారి మధ్య ఓ కెమెరా ప్రవేశిస్తుంది. అనుకోకుండా వారి జీవితాల్లోకి వచ్చిన ఆ కెమెరా వల్ల...రకరకరాల విచిత్రమైన  సంఘటనలు జరుగుతూంటాయి. దాన్ని వదిలించుకుందామని ప్రయత్నం చేసినా అది ఏదో రకంగా వీళ్ల దగ్గరకే చేరుతూంటుంది. ఇంతకీ ఆ కెమెరా కథేంటి... ఆ కెమెరా కి వీళ్లకి సంభంధం ఏంటి.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+