X
కిరాక్

కిరాక్

Action | Romance | 05 Sep 2014 | A |
Telugu

2.8 /5 Users

1.5 /5 Filmibeat

కిరాక్ స్టోరీ

కిరాక్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనిరుద్ధ్‌, చాందిని , పడమటలంక నవీన్, అశోక్ వర్దన్, కాశీవిశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హారిక్‌ దేవభక్తుని నిర్వహించారు మరియు నిర్మాతలు: డి.గోపీకృష్ణ, గంగపట్నం శ్రీధర్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అజయ్ అరసాద స్వరాలు సమకుర్చారు. కథ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన రాకేష్ (అనిరుధ్) ...మహేష్ వీరాభిమాని అయిన అమృత(చాందిని) తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తున్న సమయంలో వారి మధ్య ఓ కెమెరా ప్రవేశిస్తుంది. అనుకోకుండా వారి జీవితాల్లోకి వచ్చిన ఆ కెమెరా వల్ల...రకరకరాల విచిత్రమైన  సంఘటనలు జరుగుతూంటాయి. దాన్ని వదిలించుకుందామని ప్రయత్నం చేసినా అది ఏదో రకంగా వీళ్ల దగ్గరకే చేరుతూంటుంది. ఇంతకీ ఆ కెమెరా కథేంటి... ఆ కెమెరా కి వీళ్లకి సంభంధం ఏంటి.. అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

కిరాక్ కాస్ట్ & క్రూ

కిరాక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హారిక్‌ దేవభక్తుని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అజై అరసాద
నిర్మాత గంగపట్నం శ్రీధర్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కిరాక్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సినిమాకు కథ అనుకున్నప్పుడు దాన్ని ఏ జానర్ లో చెప్తే ఆసక్తి కరంగా ఉంటుందనే విషయం దృష్టిలో పెట్టుకోపోతే చూసేవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా క్షణక్షణనికి జానర్ మారిపోవటం... కథలో ఉన్న కాంప్లిక్ట్ ని హీరో ఫేస్ చేయకుండా కాలయాపన చేసుకుంటూ క్లైమాక్స్ వరకూ సాగతీస్తూ, ఆ గ్యాప్ లో రకరకాల సీన్స్ తో ఫిల్ చేసేయటం చేస్తే... , చూసే ప్రేక్షకుడు సినిమా పూర్తి కాగానే యర్రగడ్డ మెంటల్ హాస్పటిల్ కి దారేది అని వెతుక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఈ సినిమా కథది అదే పరిస్దితి.

కిరాక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

కిరాక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+