X
కోతల రాయుడు
Action | Comedy | 04 Feb 2022 |
Telugu

కోతల రాయుడు స్టోరీ

కోతల రాయుడు సినిమా యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, దింపులే చోపడే, నటాషా దోషి, మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి, జయప్రకాశ్ రెడ్డి, పృథ్వి రాజ్, సుధా, హేమ,  సత్యం రాజేష్, గీత సింగ్, రాకెట్ రాఘవ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ రాజు వహించారు. నిర్మాత కోలా వెంకటేష్ నిర్మించారు. సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. 

 

కథ

ట్రావెల్ ఎజెన్సీలో మేనేజర్‌గా ఉద్యోగం చేసే అజయ్ (శ్రీకాంత్) నీళ్లలా డబ్బును ఖర్చు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన ధనలక్ష్మీ (నటాషా దోషి)తో ప్రేమలో పడుతాడు. అయితే అనూహ్య పరిస్థితుల్లో ధనలక్ష్మితో నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుంది. ఆ తర్వాత అజయ్ మరోసారి ప్రేమలో పడుతాడు. సంధ్య అనే యువతిని ఇష్టంగా ప్రేమిస్తాడు. సంధ్యను ప్రేమించిన తర్వాత అజయ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి? ధనలక్ష్మీతో నిశ్చితార్థం ఎందుకు విఫలమైంది? అజయ్ విలాసవంతంగా జీవితాన్ని గడుపాలనుకొనే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? సంధ్యతో ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది? అజయ్ జీవితానికి ఎలాంటి ఫినిష్ లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే కోతల రాయుడు సినిమా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+