X
Home టాప్ లిస్టింగ్

2022 ఏడాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టాలీవుడ్ హీరో, హీరోయిన్లు లిస్ట్

Author Administrator | Published: Monday, November 21, 2022, 04:31 PM [IST]

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇండియా లో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీస్ కంటే నెంబర్ 1 స్థానం లో కొనసాగతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇటీవల కాలం లో విడుదలైన సినిమాలన్నీ మన ఇండస్ట్రీ ని ఆ స్థానం లో కూర్చోబెట్టాయి..బాహుబలి, బాహుబలి 2 , పుష్ప, RRR వంటి సినిమాలతో మన టాలీవుడ్ మార్కెట్ ఎవ్వరు అందుకోలేనంత రేంజ్ కి ఎదిగిపోయింది. టాలీవుడ్ నుండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ హీరో, హీరోయిన్లు లిస్ట్


cover image
ప్రభాస్‌
1

ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయిలు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు..ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఒక్కో సినిమాకి 80కోట్ల నుండి 100 కోట్లు వరకు  తీసుకున్నట్లు సమాచారం 

 

మహేష్ బాబు
2

మహేష్ బాబు  ప్రస్తుతం ఒక్కో సినిమాకి 70 కోట్లు తీసుకున్నట్లు సమాచారం 

పవన్ కల్యాణ్
3

పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 60 కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు సమాచారం.

జూనియర్ యన్ టి ఆర్
4

జూనియర్ ఎన్టీఆర్ కి  ఒక్కో సినిమాకి 50 కోట్ల రూపాయిల పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.

అల్లు అర్జున్
5

పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ లో మిగిలిన హీరోలెవ్వరికి రాలేదు. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి 40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం 

రామ్ చరణ్ తేజ
6

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం 

నయనతార
7

న‌య‌న‌తార ఒక్కో సినిమాకు 10 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందుకుంటుంది. 

సమంత రుతు ప్రభు
8

సమంత  సినిమాను బ‌ట్టి ఈమె రేట్ కూడా ఉంటుంది. ఒక్కో సినిమాకి  దాదాపు 3 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.

పూజా హెగ్డే
9

పూజా హెగ్డే కూడా ఒక్కో సినిమాకి 4 కోట్లకు పైగానే అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది.

అనుష్క శెట్టి
10

అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు దాదాపు 3.5 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.

రష్మిక మందన్న
11

రష్మిక  ఒక్కో సినిమాకి  దాదాపు 3 నుంచి 4 కోట్ల వ‌ర‌కు తీసుకుంటుంద‌ని తెలుస్తుంది.

 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+