కృష్ణగాడు అంటే ఒక రేంజ్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రిశ్వి తిమ్మరాజు, విశ్మయ శ్రీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజేష్ దోండపాటి వహించారు. నిర్మతలు పేట్ల కృష్ణ మూర్తి, పేట్ల వెంకట సుబ్బమ్మ కలీసి నిర్మిస్తున్నారు. సంగీతం సాబు వర్గేష్ అందించారు.
రిలీజ్
ఆగస్ట్ 4న విడుదల చేస్తున్నారు