TelugubredcrumbMoviesbredcrumbKrishna Manohar IPS
    కృష్ణమనోహర్ IPS

    కృష్ణమనోహర్ IPS

    Release Date : 25 Nov 2021
    Critics Rating
    100+
    Interseted To Watch
    కృష్ణమనోహర్ IPS సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఇది మిళ చిత్రం ‘పొన్ మానిక‌వ‌ల్’. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నారు.  ఇందులో ప్రభుదేవ, నివేదా పేతురాజ్, మహేంద్రన్ జె, సురేష్ చంద్ర మీనన్, ప్రభాకర్, సూరి తదితరులు  నటించారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్
    • ముఖిల్ చెల్లప్పన్
      Director
    • హితేష్ జబాక్
      Producer
    • డి ఇమ్మాన్
      Music Director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X