twitter
    TelugubredcrumbMoviesbredcrumbLigerbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ప్రతీ సినిమాలో బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ దట్టించే పూరీ జగన్నాథ్.. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించడు. రెగ్యులర్, రొటీన్ ఫార్మాట్‌తో కథ లేకుండానే కేవలం విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌తో మ్యాజిక్ చేయాలనే సాహసం చేశాడనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్రను ఎమోషనల్ తీర్చిదిద్దిన పూరీ.. మిగితా పాత్రలు చాలా పేలవంగా డిజైన్ చేశాడు. కథకు అవసరమైనప్పుడు క్యారెక్టర్లను సన్నివేశాల్లోకి లాగే రెగ్యులర్ ఫార్మాట్‌తో ముందుకెళ్లాడు. నత్తి అనేది సినిమా ఫ్లోకు అడ్డుపడిందా అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికి.. చాలా చోట్ల డైలాగ్స్‌తో పూరీ మెరుపులు మెరిపించాడు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే అభిమానులు సంతోషపడి ఉండే వారేమో అనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X