X
లైగర్

లైగర్

Action | Romance | 25 Aug 2022 | U/A | 140 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

లైగర్ స్టోరీ

లైగర్ సినిమా  యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  విజయ్ దేవరకొండ ,  అనన్య పాండే , రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, గెటప్ శ్రీను, మక్రంద్ దేశ్పాండే, మైక్ టైసన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం  పూరీ జగన్నాథ్  వహించారు. నిర్మాతలు చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు. సంగీతం తనీష్క్ బాగ్చి, సునీల్ కశ్యప్, విక్రమ్ మంట్రోస్ కలిసి అందించారు.  లైగర్ మూవీ ట్రైలర్, సాంగ్స్ వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   కథ కరీంనగర్‌కు చెందిన బాలమణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్‌ (విజయ్ దేవరకొండ)ను మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ చేయాలనుకొంటుంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాంపియన్ మార్క్ అండర్సన్ (మైక్ టైసన్)ను పిచ్చిగా లైగర్‌ను ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్‌ (రోనిత్ రాయ్) వద్ద లైగర్‌ను చేర్పిస్తుంది. ఇదిలా ఉండగా లైగర్‌ను మొదటి చూపులోనే తానియా (అనన్య పాండే) ప్రేమిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల లైగర్‌ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. లైగర్‌తో బ్రేకప్ తర్వాత తానియా ఓ మాఫియా అధినేత చేతిలో కిడ్నాప్‌కు గురి అవుతుంది. బాలమణి తన కొడుకుకు లైగర్ అని పేరు ఎందుకు పెట్టింది? లైగర్‌ను ఎందుకు మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌ను చేయాలనుకొన్నది? లైగర్‌ ప్రేమను ఎందుకు తానియా రిజెక్ట్ చేసింది? తానియాతో బ్రేకప్ తర్వాత లైగర్ పరిస్థితి ఏమిటి? అమెరికాకు వెళ్లిన లైగర్‌కు మార్క్ అండర్సన్ (మైక్ టైసన్) ఎలాంటి పరిస్థితుల్లో ఎదురుపడ్డాడు. తాను అభిమానించే మార్క్ అండర్సన్‌ను లైగర్ ఎందుకు ఎదురించాల్సి వస్తుంది? తానియాను కిడ్నాప్ ఎవరు చేశారు? కిడ్నాపర్ నుంచి తానియాను లైగర్ ఎలా రక్షించాడు అనే సింపుల్ కథకు సమాధానమే లైగర్ సినిమా కథ. లైగర్ మూవీ డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి      లైగర్ మూవీ ట్రైలర్, సాంగ్స్ వీడియోస్ కోసం   మేకింగ్ పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్నినిర్మించారు.  లైగర్ ఆన్ సీన్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి    విడుదల  ఈ పాన్‌ ఇండియా మూవీ ఆగస్ట్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  లైగర్ మూవీ నటీనటులు- సాంకేతిక నిపుణుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More

లైగర్ కాస్ట్ & క్రూ

లైగర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
స్టోరీ పూరి జగన్నాధ్
డైలాగ్ పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ విష్ణు శర్మ
సంపాదకుడు NA
సంగీతం తనీష్క్ బాగ్చి, సునీల్ కశ్యప్, విక్రమ్ మంట్రోస్
నిర్మాత చార్మి కౌర్, అపూర్వ మెహతా, కరణ్ జోహార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లైగర్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ప్రతీ సినిమాలో బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ దట్టించే పూరీ జగన్నాథ్.. ఈ సినిమాలో అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించడు. రెగ్యులర్, రొటీన్ ఫార్మాట్‌తో కథ లేకుండానే కేవలం విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌తో మ్యాజిక్ చేయాలనే సాహసం చేశాడనిపిస్తుంది. రమ్యకృష్ణ పాత్రను ఎమోషనల్ తీర్చిదిద్దిన పూరీ.. మిగితా పాత్రలు చాలా పేలవంగా డిజైన్ చేశాడు. కథకు అవసరమైనప్పుడు క్యారెక్టర్లను సన్నివేశాల్లోకి లాగే రెగ్యులర్ ఫార్మాట్‌తో ముందుకెళ్లాడు. నత్తి అనేది సినిమా ఫ్లోకు అడ్డుపడిందా అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికి.. చాలా చోట్ల డైలాగ్స్‌తో పూరీ మెరుపులు మెరిపించాడు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే అభిమానులు సంతోషపడి ఉండే వారేమో అనిపిస్తుంది.

లైగర్ ట్రైలర్

Video Thumbnail

లైగర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • The movie is excellent..much much beyond the expectations from a fresher like vineeth..and yeah, a good movie afer such long time...Cheers Vineeth

×
2.5 /5 Your Rating

లైగర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+