twitter

    విమర్శకుల సమీక్ష

    • కులం, మత వివక్ష లాంటి సున్నితమైన, క్లిష్టమైన అంశానికి తోడు, పిల్లలపై లైంగిక దాడులు అనే సెన్సిబుల్ పాయింట్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్తగా కథను చెప్పేందుకు ప్రయత్నించాడు. కుల, మతాల నేపథ్యంగా వచ్చిన చిత్రాలు ఇటీవల ప్రేక్షకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను చర్చించేలా వెండితెర మీద ఎంచుకొన్న శేఖర్ కమ్ముల పంథా బాగుంది. ఎక్కువగా ఆ సున్నితమైన అంశాన్ని బహిరంగంగా చెప్పకుండానే అంతర్గతంగా భావోద్వేగాలను జోడించిన చెప్పిన తీరు మరీ బాగుంది. లవ్ స్టోరి ద్వారా శేఖర్ కమ్ముల కొత్త ఆలోచనలను ప్రేక్షకుల్లో నాటారు అని చెప్పవచ్చు. టాప్ డైరెక్టర్లు ఇలాంటి కథతో సాహసం చేయడానికి జంకుతారనేది వాస్తవం. అలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడి విజన్ సఫలమైందని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X