X
తెలుగు » సినిమాలు » లవ్ స్టోరి
లవ్ స్టోరి

లవ్ స్టోరి

Drama | Romance | 24 Sep 2021 | U/A | 157 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

లవ్ స్టోరి స్టోరీ

లవ్ స్టోరి  సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, ఉత్తేజ్, దేవయాని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శేఖర్ కమ్ముల వహించారు. నిర్మాత నారాయణ దాస్ నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం సి ఎచ్ పవన్ అందించారు.  కథ  ఆర్మూర్‌కు చెందిన రేవంత్ (నాగచైతన్య) తక్కువ కులానికి చెందిన వాడు. అదే ఊరుకు చెందిన మౌనిక (సాయి పల్లవి) ఉన్నత కులానికి చెందిన వారు. వివక్షను తట్టుకోలేక పట్టణానికి వెళ్లి డ్యాన్స్ స్కూల్ రేవంత్ నడుపుతుంటాడు. తన బాబాయ్‌ (రాజీవ్ కనకాల)తో ఉన్న సమస్య నుంచి తప్పించుకోవడానికి మౌనిక హైదరాబాద్‌కు చేరుతుంది. అక్కడే జరిగిన రేవంత్, మౌనిక పరిచయం ప్రేమ వరకు సాగుతుంది. పెళ్లికి కులమతాలు అడ్డుగోడలుగా నిలుస్తాయి. చిన్నతనంలో రేవంత్‌ ఎలాంటి వివక్షను అనుభవించాడు? ఆ వివక్ష వల్ల సమాజంపై రేవంత్‌కు ఎలాంటి అభిప్రాయం కలిగింది. మౌనిక‌కు బాబాయ్‌తో ఉన్న సమస్య ఏమిటి? కులమతాల అడ్డుగోడలను పడగొట్టేందుకు రేవంత్, మౌనిక ఎలాంటి నిర్ణయం తీసుకొన్నారు? పెళ్లి చేసుకొని దుబాయ్‌కి పారిపోవాలని ప్రయత్నించిన మౌనిక తన మనసును ఎందుకు మార్చుకొన్నది? అకృత్యాలకు పాల్పడిన బాబాయ్‌కి ఎలాంటి గుణాపాఠం నేర్పేందుకు మౌనిక, రేవంత్ ప్రయత్నించారు. చివరికి బాబాయ్‌కి ఎలాంటి శిక్షను అనుభవించారనే ప్రశ్నలకు సమాధానమే లవ్ స్టోరి సినిమా కథ.
Read More

లవ్ స్టోరి కాస్ట్ & క్రూ

లవ్ స్టోరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం శేఖర్‌ కమ్ముల
సినిమాటోగ్రఫీ విజయ్ సి కుమార్
సంపాదకుడు NA
సంగీతం సి ఎచ్ పవన్
నిర్మాత నారాయణ దాస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

లవ్ స్టోరి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కులం, మత వివక్ష లాంటి సున్నితమైన, క్లిష్టమైన అంశానికి తోడు, పిల్లలపై లైంగిక దాడులు అనే సెన్సిబుల్ పాయింట్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్తగా కథను చెప్పేందుకు ప్రయత్నించాడు. కుల, మతాల నేపథ్యంగా వచ్చిన చిత్రాలు ఇటీవల ప్రేక్షకులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను చర్చించేలా వెండితెర మీద ఎంచుకొన్న శేఖర్ కమ్ముల పంథా బాగుంది. ఎక్కువగా ఆ సున్నితమైన అంశాన్ని బహిరంగంగా చెప్పకుండానే అంతర్గతంగా భావోద్వేగాలను జోడించిన చెప్పిన తీరు మరీ బాగుంది. లవ్ స్టోరి ద్వారా శేఖర్ కమ్ముల కొత్త ఆలోచనలను ప్రేక్షకుల్లో నాటారు అని చెప్పవచ్చు. టాప్ డైరెక్టర్లు ఇలాంటి కథతో సాహసం చేయడానికి జంకుతారనేది వాస్తవం. అలాంటి కథతో ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడి విజన్ సఫలమైందని చెప్పవచ్చు.

లవ్ స్టోరి ట్రైలర్

Video Thumbnail

లవ్ స్టోరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

లవ్ స్టోరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+