X
మధ

మధ

Thriller | 13 Mar 2020 |
Telugu

2.8 /5 Users

0 /5 Filmibeat

మధ స్టోరీ

మధ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాహుల్ వెంకట్, త్రిష్నా ముఖర్జీ, బిక్రామ్‌జీత్ కన్వర్‌పాల్, అనీష్ కురువిల్లా  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవిద్య బసవ వహించారు.  థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇందిరా బసవ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం నరేష్ కుమరన్ అందించారు.  ఒక‌టి, రెండు అవార్డులు కావు , ఏకంగా 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న చిత్రం ‘మ‌ధ‌’.
Read More

మధ కాస్ట్ & క్రూ

మధ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీవిద్య బసవ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం నరేష్ కుమరన్
నిర్మాత ఇందిరా బసవ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మధ విమర్శకుల సమీక్ష

filmyfocus.com
రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ.. వైవిధ్యమైన కథ-కథనాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్ తప్పకుండా ఒకసారి చూడదగిన చిత్రం “మధ”. ఇలాంటి ప్రయత్నాలను ఎంకరేజ్ చేసినప్పుడే.. దర్శకులు కొత్త తరహా సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తారు. సో, డియర్ తెలుగు సినిమా లవర్స్.. “మధ” చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూసి, దర్శకురాలిని ఎంకరేజ్ చేయడమే కాక ఇటువంటి కొత్త తరహా సినిమాలను తెరకెక్కించాలని ప్రయాసపడే నవతరం దర్శకులకు, నిర్మాతలకు చిన్న ఆశ చూపించాల్సిన బాధ్యత తెలుగు ప్రేక్షకులదే.

మధ ట్రైలర్

Video Thumbnail

మధ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.8 /5 Your Rating

మధ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+