X
మజ్ను
Comedy | Romance | 23 Sep 2016 | U/A | 138 Mins
Telugu

మజ్ను స్టోరీ

మజ్ను సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, సప్తగిరిఎస్ ఎస్ రాజామౌళి సత్య తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విరించి వర్మ నిర్వహించారు మరియు నిర్మాతలు దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు.


కథ

భీమవరం కుర్రాడు ఆదిత్య (నాని) రాజమౌళి దగ్గర బాహుబలికి అసిస్టెంట్ డైరెక్టర్.అతను..సుమ(ప్రియా శ్రీ) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ప్రేమలో పడి, తన ప్రేమలో నిజాయితీ నిరూపించుకోవటానికి గతంలో తన సొంత ఊరు భీమవరం లో జరిగిన తన ప్రేమ, బ్రేకప్ తో కూడిన ప్లాష్ బ్యాక్ ఆమెకు చెప్తాడు. దాంతో ఆమె ప్లాటై ప్రేమలో పడుతుంది. కానీ ఈ ప్రేమ కథ చెప్తూ ఆదిత్య తన మనస్సు తన పాత ప్రేయసి కిరణ్ (అను ఇమ్మాన్యుయేల్‌) చుట్టూనే తిరుగుతోందని గమనిస్తాడు. ఆమెను కలసి, కన్వీన్స్ చేయాలి అని ఫిక్సైనప్పుడు అతనికో ట్విస్ట్ పడుతుంది. అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి...ఆదిత్య ప్రేమ కథ ఎవరితో ముగింపు కు వస్తుంది, ఇక ఆదిత్య తన పాత, కొత్త ప్రేయసిలను ఒకేసారి ఎలా ఫేస్ చేశాడు? చివరికి ఎవరి ప్రేమను దక్కించుకున్నాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+