మామా మశ్చీంద్ర సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్ష వర్ధన్, అలీ రెజా, హరి తేజ, శకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్షవర్ధన్ వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు. సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు.
ఈ చిత్రంలో హీరో ని మూడు విభిన్న షేడ్స్లో చూపించ బోతున్నారు. సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే మూడు పాత్ర లలో కనిపిస్తారు.
తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.