X
Home టాప్ లిస్టింగ్

2022 ఏడాది టాలీవుడ్ సినీ రంగం లో అడుగు పెట్టిన డెబ్యూ హీరో, హీరోయిన్స్

Author Administrator | Updated: Tuesday, December 27, 2022, 06:51 PM [IST]

ఈ ఏడాది టాలీవుడ్ సినీ రంగం లో అడుగు పెట్టిన డెబ్యూ హీరో, హీరోయిన్స్ మంచి హిట్స్ అందుకున్నారు. తమ కెరీర్ కు మంచి పునాధి వేసుకున్నారు అని చెప్పవచ్చు. ఈ ఏడాది డెబ్యూ మూవీస్‌తో సత్తా చాటిన కొత్త హీరో, హీరోయిన్స్‌ లిస్ట్ మీ కోసం.


cover image
అలియా భట్
1

ఆర్ ఆర్ ఆర్  చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది

మృణాల్ ఠాకూర్
2

మృణాల్ ఠాకూర్ సితరామం మూవీ తో టాలీవుడ్ లో కి అడుగుపెట్టింది. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న మృణాల్ ఠాకూర్ 

సంయుక్త మీనన్
3

2022లో విడుదలైన భీమ్లా నాయక్ మొదటి సినిమాగా రిలీజయింది.

సాయి మంజ్రేకర్
4

సాయి మంజ్రేకర్ తెలుగు లో వరుణ్ తేజ్ గని మూవీ తో ఎంట్రీ ఇచ్చింది 

దర్శనా బానిక్
5

దర్శనా బానిక్ తెలుగు లో ఈ  ఏడాది ఆది సాయి కుమార్  బ్లాక్ మూవీతో అడుగు పెట్టింది  

గెహన సిప్పీ
6

గెహన సిప్పీ మొదటి మూవీ చోర్‌ బజార్‌

సాయి దన్సిక
7

సాయి దన్సిక 'షికారు' చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది

అనన్య పాండే
8

లైగర్ చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది

మరియా ర్యాబోషప్క
9

ప్రిన్స్ చిత్రం తో తెలుగు సినీ పరిశ్రమ లోకి తెరంగేట్రం చేసింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+