X
తెలుగు » సినిమాలు » మామా మశ్చీంద్ర
మామా మశ్చీంద్ర

మామా మశ్చీంద్ర

Action | 06 Oct 2023 |
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

మామా మశ్చీంద్ర స్టోరీ

మామా మశ్చీంద్ర సినిమా యాక్షన్, డ్రామా  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, ఈషా రెబ్బ, మృణాళిని రవి, హర్ష వర్ధన్, అలీ రెజా, హరి తేజ, శకలక శంకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం హర్షవర్ధన్ వహిస్తున్నారు.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు. సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు.  ఈ చిత్రంలో  హీరో ని మూడు విభిన్న షేడ్స్లో చూపించ బోతున్నారు. సుధీర్ బాబు దుర్గ, పరశురామ్, డీజే మూడు పాత్ర లలో కనిపిస్తారు.  తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.
Read More

మామా మశ్చీంద్ర కాస్ట్ & క్రూ

మామా మశ్చీంద్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం హర్ష వర్దన్
స్టోరీ హర్శ వర్దన్
సినిమాటోగ్రఫీ పిజి విందా
సంపాదకుడు మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత సునీల్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మామా మశ్చీంద్ర ట్రైలర్

Video Thumbnail

మామా మశ్చీంద్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మామా మశ్చీంద్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+