మంచివాళ్లకు మంచివాడు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కృష్ణ, విజయ నిర్మల, నగేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వలు కె ఎస్ ఆర్ దాస్, విజయ నిర్మల కలిసి నిర్వహించారు మరియు నిర్మత యస్ భావనారాయణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్యం స్వరాలు సమకుర్చరు.