మోహన్ బాబు మంచు భక్తవత్సలం నాయుడు, నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్ గా, హీరోగా, క్యారక్టర్ నటుడిగా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్న మోహన్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్, సహాయ పాత్రలో నటించారు. మోహన్ బాబు నటించిన బెస్ట్ సినిమాల గురించి తెలుసుకుందాం