X
మన్మథుడు 2
Comedy | Romance | 09 Aug 2019 | U/A | 155 Mins
Telugu

మన్మథుడు 2 స్టోరీ

మన్మథుడు 2 సినిమా కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బ, వెన్నెల కిశోర్, రావు రమేష్, ఝాన్సి, లక్ష్మి, దేవదర్శిని, కీర్తి సురేష్, సమంత అక్కినేని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాహుల్ రవీంద్రన్ వహించారు మరియు అక్కినేని నాగార్జున, జెమిని కిరణ్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకుర్చరు. 

కథ

పోర్చుగీసులో స్థిరపడిన కుటుంబానికి చెందిన సాంబశివరావు అలియాస్ సామ్ (నాగార్జున) ప్లే బాయ్. జీవితాన్ని శృంగారమయం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. వయసుపై పడినా పెళ్లి చేసుకోలేదనే బెంగ తల్లి, అక్కా చెల్లల్లను (లక్ష్మీ, ఝాన్సీ, దేవ దర్శిని) వెంటాడుతుంటుంది. ఎలాగైనా సామ్‌కు పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తారు. ఈ క్రమంలో పెళ్లిని తప్పించుకోవడానికి లవర్‌గా నటించమని అవంతిక (రకుల్‌ ప్రీత్ సింగ్)తో కాంట్రాక్టు చేసుకొంటాడు.

కాంట్రాక్టు లవర్‌గా ఇంట్లోకి అడుగుపెట్టిన అవంతిక వేసిన ఎత్తులు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయి. సాంబశివ రావు పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేమిటి? అవంతిక జీవితంలో చోటు చేసుకొన్న విషాద పరిస్థితులు ఏమిటి? అవంతిక కాంట్రాక్టు లవర్‌గా ఎందుకు ఒప్పుకొన్నది. చివరకు సాంబశివ రావు పెళ్లి జరిగిందా? అవంతిక జీవితంలో చోటుచేసుకొన్న సమస్యలకు పరిష్కారం లభించిందా అనే ప్రశ్నలకు సమాధానమే మన్మథుడు 2 సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+