X
మంత్ర 2
Thriller | 31 Jul 2015 | A |
Telugu

మంత్ర 2 స్టోరీ

మంత్ర 2 సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇందులో చార్మీ ప్రధానమైన పాత్రలో మరియు రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ వి సురేశ్ నిర్వహించారు మరియు నిర్మాతలు ప్శోవ్రి రెడ్డి, వి యాదగిరి రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునిల్ కౌష్యప్ స్వరాలు సమకుర్చారు. 

కథ

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మంత్ర (చార్మి) హైదరాబాద్ వచ్చి తేజ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయినవుతుంది. అనాథ అయిన ఆమె వయసు పైబడిన దంపతులు(తనికెళ్ల భరణి, ఢిల్లీ రాజేశ్వరి) ఇంట్లో పెయిన్ గెస్ట్ గా ఉంటూ హ్యాపీ లైఫ్ కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తనను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహిస్తుంది మంత్ర. ఈ విషయాన్ని తన కాలేజ్ ఫ్రెండ్, ఏసిపి అయిన విజయ్(చేతన్ చీను)కు చెబుతుంది. ఈ కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి అక్కడికి వెళ్లిన విజయ్‌కి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మంత్ర దయ్యాలు తిరిగే ఇంట్లో ఉంటున్నట్లు తెలుసుకుంటారు. తర్వాత ఏమైంది. అసలు మంత్ర ఎవరు? ఆమెను ఎవరు చంపాలనుకుంటున్నారు. చివరకు ఏ మైంది అనేది తర్వాతి కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+