మాస్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నగార్జున అక్కినేని, జ్యోతి, చార్మి కౌర్, రాహుల్ దేవ్, రఘువరన్, సునిల్, ధర్మవరపు సుబ్రమాణ్యం, ప్రకాష్ రాజ్, బిక్షు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లారేన్స్ రాఘవేంద్ర నిర్వహించారు మరియు నిర్మాత నాగార్జున నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
గణేష్ (నాగార్జున) ఒక అనాధ...భూస్వామి యొక్క కుమారుడైన ఆది (సునిల్) మంచి స్నేహితుడు. అంజలి (జ్యోతిక) వైజాగ్ మాఫియా డాన్ సత్య(రఘువరణ్) కుతురు గణేష్ ప్రేమలో పడుతుంది. అంజలి గణేష్ పేళ్ళి చేసుకోవాలనుకుంటారు కాని ఆ విశయం తేలిసిన సత్య కోడుకు ఆది ని చంపి అంజలి ని తేసుకేల్తాడు. తన ప్రాణా స్నేహితున్ని చంపిన వారిని ఎలా చంపుతాడు అలాగే తను ప్రేమించిన అంజలిని ఎలా దక్కించు కుంటాడు అనేది మిగతా కథ.