మాస్టర్ స్టోరి

  మాస్టర్ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, విజయ్ సేతుపతి, మళవిక మోహనన్, ఆండ్రియా జెర్మై, అర్జున్ దాస్, ఆంటోని వర్గేస్, శతను భాగ్యరాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించాడు. నిర్మాత జేవియర్ బ్రిట్టో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. 

  కథ

  బాల నేరస్థుల (జువైనల్) కాలేజ్‌, అందులోని కుర్రాళ్లను తన అవసరాలకు అనుగుణంగా మార్చుకుని తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకుంటాడు భవాని (విజయ్ సేతుపతి). అలాంటి కాలేజ్‌కి కొన్ని పరిస్థితుల వల్ల ప్రొఫెసర్ జేడీ (విజయ్) అక్కడికి మాస్టర్‌గా వెళ్తాడు. అక్కడి నేర సామ్రాజ్యాన్ని, మాస్టర్ జేడీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. భవాని, జేడీల కథ ఏంటి అన్నదే మాస్టర్. ప్రొఫెసర్ జేడీ జువైనల్ కాలేజ్‌కు ఎందుకు వస్తాడు? ప్రొఫెసర్‌ అయిన జేడీ అలా తాగుబోతు మాస్టర్‌గా ఎందుకు కనిపిస్తున్నాడు? అలాంటి ప్రొఫెసర్ జేడీ కాలేజ్‌కి వచ్చాక పరిస్థితులు, అక్కడి విద్యార్థులు ఎలా మారుతారు? బాల నేరస్థులనే తన సైన్యంగా మలుచుకున్న భవానీకి జేడీకి మధ్య వైరం ఎలా మొదలైంది? అసలు ఈ కథలో చారులత (మాళవిక మోహనన్) పాత్ర ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
  **Note:Hey! Would you like to share the story of the movie మాస్టర్ with us? Please send it to us (popcorn@oneindia.co.in).
  • Actor Adithya Menon Exclusive Interview About His Personal Life
  • Actor Adithya Menon Exclusive Interview About His Movie Roles
  • Actor Adithya Menon Exclusive Interview About His Roles
  • Actor Adithya Menon Exclusive Interview
  • Exclusive: Bluff Master Heroine Nandita Swetha Explains How She Selects The Lead Roles In The Movies
  • Exclusive: Bluff Master Heroine Nandita Swetha Shares Her Opiniop On #Metoo Movement
  Go to : Master Videos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X