మనీ మనీ సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జె డి చక్రవర్తి, ఉర్మిల మతొంద్కర్, జయసుధ, చిన్న, బ్రహ్మానందం, రేణుక శసనే, కోట శ్రీనివాస రావు, పరేష్ రావల్, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ నాగేశ్వర రావు నిర్వహించారు మరియు నిర్మాత రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ స్వరాలు సమకుర్చారు.