మై డియర్ మార్తాండం సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, రాకేందు మౌళి, గోకుల్, కల్పిక గణేశ్, కల్యాణ్ విట్టపు, తాగుబోతు రమేశ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరీష్ కె వి వహించారు మరియు నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం పవన్ అందించారు.