

Click it and Unblock the Notifications
ప్రభాస్ పరిచ్యం అక్కర్లేని పేరు.. ర్బల్ స్టార్ నట వారసుడిగా వెండితెరకు పరిచయమైనా కొద్దికాలంలేనే తనకంటూ ప్రత్యేక గురింపును తెచ్చుకున్నారు. ఈశ్వర్ తో మాస్ ఎంట్రీ ఇచ్చి, వర్శం సాక్షిగా విజయ దుందుభిమోగించి.. చత్రపతి గా మెప్పించి బుజ్జిగాడి లా మురిపించి అమ్మాయిలకు అభిమాన డార్లింగ్ లా మిస్టర్ పర్ ఫెక్ట్ లా మిర్చి లాంటి కుర్రాడు అనిపించుకున్నాడు ఈ బాహుబలి దేశం యావత్తూ సాహో అనిపించుకున్నాడు.


Click it and Unblock the Notifications