మైత్రి సినిమా హర్రర్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవదీప్, సదా, డాక్టర్ బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శీను, సుమన్ శెట్టి, భిక్షు, కళ్ళు చిదంబరం, సత్యం రాజేష్, కీర్తి, అల్లరి సుభాషిణి, జయవాణి, ఇషిక తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్యరాజు నిర్వహించారు మరియు నిర్మాత రాజేష్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు
కథ
సినీ డైరెక్టర్ కావాలని కలలు కావాలనే కుర్రాడు దీపు(నవదీప్) చిత్రం శ్రీను, ఉత్తేజ్‌లతో కలిసి తమ తమ ప్రయత్నాల్లో ఉంటారు. హను టీవీ ఓనర్ మూర్తి(బ్రహ్మానందం) వీళ్లకి ఓ చిన్న ప్రాజెక్టు చేసే అవకాశం ఇస్తాడు. ఇందు కోసం పాత బంగ్లాను అద్దెకు తీసుకుంటారు. ఆ బంగ్లా యజమాని, మోడల్ అయిన మైత్రి(సదా) యమ హాట్ అండ్ సెక్సీగా ఉండటంతో తన ప్రాజెక్టులో హీరోయిన్ గా నటించమని కోరతాడు. ఆమె కూడా అందుకు అంగీకరిస్తుంది. చిత్రీకరణ సాగుతుండగా ఆ పాత బంగ్లాలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ విశేషాలు ఏమిటో తెరపై చూడాల్సిందే.