Telugu » Movies » Naa Autograph » Story

నా ఆటోగ్రాఫ్

సినిమా శైలి

Romance

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

11 Aug 2004
కథ
నా ఆటోగ్రాఫ్ సినిమా తమిళ అనువాద చిత్రం ఇది రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, గోపిక, భూమిక చావ్లా, మల్లిక, సునిల్, పరుచురి వెంకటేశ్వర రావు, క్రిష్ణ భగవాన్, వేణు మాధవ్, దువ్వసి మోహన్, ధర్మవరపు సుబ్రమాణ్యం, కనిక సుబ్రమాణ్యం, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ గోపాల్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకోండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చంద్ర బోసు స్వరాలు సమకుర్చారు.

కథ

శీను (రవి తేజ) తన పేళ్ళికి అందరిని పిలువలను కోంటాడు అప్పుడు తనతో ఆడుకున్న వారు అలాగే తనతోపాటు చదువుకున్నవారు అందరిని గుర్తుచేసుకుంటాడు. శీను చాలా అదృష్ణ వంతుడు తను జీవితంలో పైకి రావడానికి మంచి స్నేహితురాలు పరిచయం అవడం. 

శీను మరియు విమల (మల్లిక) కరుకోండ లో పదో తరగతి చదువుతున్నాప్పుడు మంచి స్నేహితులుగా వుంటారు. ఆతర్వత శీను కుటుంబం కేరళకు మారుతారు అక్కడ లతిక (గోపిక) తో ప్రేమలో పడతాడు కాని లతిక వేరే వాళ్లని పేళ్ళి చేసుకోవల్సి వస్తుంది. లతిక ప్రేమను మరిచిపోలేని శీను చాలా నిరుశ్చహపడతాడు. ఆ తర్వత హైదరాబాదుకు ఉద్యోగం కోసం వేళ్తాడు అక్కడ దివ్య (భూమిక) పరిచయంతో శీను తన ఆలోచనలను అలాగే తన అలావాట్లను మార్చుని సంధ్య (కనిక) తో పేళ్ళికి సిద్దంమవుతాడు.
స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు