నాని సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, అమేశ పటేల్, దేవాయాణి, రఘువరన్, సునిల్, బ్రహ్మనందం, రవి బాబు, కోటా శ్రీనివాశ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె సూర్య నిర్వహించారు మరియు నిర్మాతలు సంజై స్వరుప్, మంజుల నిర్మించారు. ఈచిత్రనికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహమాన్ స్వరాలు సమకుర్చారు.
కథ
నాని (మహేష్ బాబు) తన చిన్నా వయస్సులోనే ఎదో చేయాలని వుంటాడు కాని ఇంట్లో చాలా అల్లరి చెస్తుంటాడు. అలాంటి టైమ్ లో తన తల్లి (దేవయాని) కోడుతుంది. నాని ఇంట్లో నుంచి బయటకు పోయు సైన్స్ (రఘు వరణ్ ) దగ్గరకు పోయు అక్కడ ఒక ప్రమోగం నాని మీద చేస్తారు అది సఫలం అవుతుంది. అది ఎమిటంటే నానికి ఎనిమిది సంత్సరాలు కాని దాని వల్ల ఇరవై అయిదు సంత్సరాల వున్నా మనిషిగా అవుతాడు. అది కేవలం పగలు మాత్రమే అప్పుడు ప్రియా (అమీష పటేల్) ప్రేమిస్తుంది అలాగే పెళ్ళి కూడ చెసుకోంటుంది. ఇది తేలియని తన తల్లి చాలా బాధాపడుతుంది. ఇన్ని సమస్యలనూ ఎలా అదికమిస్తాడు అనేది మిగతా కథ.