twitter

    నారప్ప Dialogues

    • మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు.. డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువుని మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు.
    • పేదోడికి కులం లేదు, మతం లేదు.. పెద్దోడికి మంచి లేదు, మానవత్వం లేదు.
    • ఒకే మట్టిలో పుట్టాము, ఒకే భాష మాట్లాడుతున్నాము.. ఇది చాలదా మనమందరం కలిసి ఉండాడాన్కికి.
    • పగని పెంచుకోవడం కన్నా, తుంచుకోవడమే మేలు
    • పోయినోళ్ళు కోసం ఉన్నోల్లని పోగొట్టుకోలేం కదా.. అన్నిటికి ఆవేశం మంచిదా.
    • మనిషికి ఆది నుండీ పోరాడకుండా ఎం దొరికింది. పోరాడాలంటే నిలబలి కదా.
      నిలబడితేనే కదా కలబడగలిగేది.
    • పిల్లల మొహం మర్చిపోయి బ్రతడానికి మించిన శాపం కన్నోళ్లకి ఇంకేదీ ఇందేది లేదు
    • మనసులో పరాకు చేరితే మనిషి ఎట్టారా కుశలంగా ఉండేది
    • తప్పేదో ఒప్పేదో చెప్పనికి వయసు అవసరం లేదు
    • ఏదైనా కట్టడానికి కష్టపడాలి కూల్చడానికి ఎందుకు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X